Brahma Bhavana Jnana Sadhana Satsangamu
ఇది అమ్మ యొక్క నామం. ఇది నామం కాదు అమ్మ యొక్క తత్వమే , అమ్మ ఉండే స్థితే అమ్మ యొక్క నామంగా, సథ్సంగులు భావించుట జరిగింది. అమ్మ సదా బ్రహ్మానందంలో మునిగి ఉండి, ఆనందమయి అనే నామాన్ని పొందినారు. ఆనాడు శ్రీ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు తన చిటికెన వేలుతో ఎత్తి గోకులాన్ని కాపాడినందుకు గోవిందుడు అనే నామాన్ని పొందినాడట. ఈనాడు మన బ్రహ్మము అమ్మ 60 సంవత్సరాల తన బ్రహ్మీస్థితిని సత్సంగులకు అందించి ఆనందాన్ని కలుగజేస్తూ కాలచక్రం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నందున శ్రీ మాతా బ్రహ్మానందమయి ఐనారు .
Latest Audios
@ Copyright 2021 – Designed By Mastersteck